ఎంజీఎంలో 50 బెడ్లతో బ్లాక్ ఫంగస్ వార్డు

- పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లోనే వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, కరోనా సమయంలో నాణ్యమైన చికిత్స అందుతున్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎంలో బ్లాక్ ఫంగస్ బాధితులకు సేవలందించేందుకు 50 బెడ్లతో ఏర్పాటుచేసిన ప్రత్యేక వార్డును శనివారం మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఎంజీఎంలో వైద్య సేవలు, మందుల సరఫరాపై వైద్యాధికారులు, డాక్టర్లతో సమీక్షించారు. ఎంజీఎంలో అందుతున్న వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం కలుగుతున్నదని, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఖాళీ పడకలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంజీఎం సూపరింటెండెంట్ వీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

