హెటిరో డ్రగ్స్ ఆఫీసులపై ఐటీశాఖ దాడులు
Hetero drugs | నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (IT) దాడులు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు

హైదరాబాద్: నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (IT) దాడులు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. హెటిరో డ్రగ్స్ కార్పొరేట్ కార్యాలయం, ప్రొడక్షన్ కేంద్రాలు, హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో 20 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌తో పాటు మరో మూడు ప్రదేశాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

