టీజీజెనోకు ఐఎస్వో సర్టిఫికేషన్ అందజేత
టీజీజెన్కోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్ఠాత్మకమైన ISO 9001:2015 (క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్) సర్టిఫికెషన్ను సాధించింది.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : టీజీజెన్కోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్ఠాత్మకమైన ISO 9001:2015 (క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్) సర్టిఫికెషన్ను సాధించింది. ఈ మేరకు సర్టిఫికేషన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార చేతులమీదుగా ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో మంగళవారం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీశ్ అందుకున్నారు.
ఒక స్వతంత్ర ఐఎస్వో ధ్రువీకరణ సంస్థ నిర్వహించిన సమగ్ర ఆడిట్ అనంతరం ఈ గౌరవం దకింది. ఎస్పీడీసీఎల్ సీఎండీ జి తేశ్ వీ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

