టెలి-మెంటల్ హెల్త్ సర్వీసెస్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి-మెంటల్ హెల్త్ సర్వీసెస్'ను ప్రారంభించింది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు, ఒత్తిడికి గురవుతున్న వారు టోల్ ఫ్రీ నంబర్ 14166 లేదా 18009 14416ను సంప్రదించాలని సూచించింది.
- టోల్ ఫ్రీ నంబర్ 14166
- లేదా 18009 14416
హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి-మెంటల్ హెల్త్ సర్వీసెస్’ను ప్రారంభించింది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు, ఒత్తిడికి గురవుతున్న వారు టోల్ ఫ్రీ నంబర్ 14166 లేదా 18009 14416ను సంప్రదించాలని సూచించింది.
ఈ హెల్ప్ లైన్ ద్వారా జిల్లాల్లోని స్థానిక సర్వీస్ ప్రొవైడర్ల నుంచి బాధితులకు 24 గంటల పాటు సేవలు అందుతాయి. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సాంకేతిక సహకారంతో టెలి-మెంటల్ హెల్త్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

