Drug Control Officers | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
Drug Control Officers | డ్రగ్స్ కంట్రోల్ అధికారులు(Drug Control Officers) అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. నకిలీ మందుల అమ్మకాలపై నిరంతర దాడులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ : డ్రగ్స్ కంట్రోల్ అధికారులు(Drug Control Officers) అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. నకిలీ మందుల అమ్మకాలపై నిరంతర దాడులు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాపుల్లో నాసిరకం మందుల విక్రయాలతో పాటు అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆదివారం తనిఖీలు(Inspections) చేపట్టారు. హైదరాబాద్‌లోని ఫలకునుమా, జంగంమెట్‌లోని క్లినిక్, మెడికల్ షాపు(Medical shops)ల్లో తనిఖీలు నిర్వహించారు. రూ.1.20 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. అలాగే మెదక్ జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న క్లినిక్‌ను సీజ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

