17, 24 తేదీల్లో పాస్‌పోర్ట్ సేవల డ్రైవ్
పాస్‌పోర్ట్ ప్రత్యేక సేవల కోసం శనివారం నిర్వహించిన డ్రైవ్ విజయవంతంగా ముగిసిందని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య శనివారం తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్ట్ ప్రత్యేక సేవల కోసం శనివారం నిర్వహించిన డ్రైవ్ విజయవంతంగా ముగిసిందని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య శనివారం తెలిపారు.
తతాల్ క్యాటగిరీ కింద పాస్‌పోర్ట్ దరఖాస్తుల సమర్పణ కోసం ఎక్కువ సమయం నిరీక్షించకుండా హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు సేవలు అందించాయని పేర్కొన్నారు. 3,741 అపాయింట్మెంట్స్ పూర్తిచేసినట్టు వెల్లడించారు. అన్ని పీఎస్కే, పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ నెల 17, 24 (శనివారం) తేదీల్లో కూడా దరఖాస్తులను ప్రాసెస్ చేయనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

