తెలంగాణ వెదురు గుళికలపై ఇతర రాష్ర్టాల ఆసక్తి
తెలంగాణ ఉద్యానశాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన వెదురు గుళికలపై ఇతర రాష్ర్టాల రైతులు, వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆదివారం మధ్యప్రదేశ్, గుజరాత్ వ్యాపారులు, రైతులు రాష్ట్ర ఉద్యాన
రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్‌తో గుజరాత్, మధ్యప్రదేశ్ రైతులు, వ్యాపారుల భేటీ
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యానశాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన వెదురు గుళికలపై ఇతర రాష్ర్టాల రైతులు, వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆదివారం మధ్యప్రదేశ్, గుజరాత్ వ్యాపారులు, రైతులు రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డితో భేటీ అయ్యారు.
వెదురు గుళికల తయారీ, లాభాలు, వినియోగం, వెదురు సాగు అంశాలపై చర్చించారు. గుజరాత్‌కు చెందిన చిరాగ్ సుజయ్ బాంబే రైతు శిక్షణా కేంద్రం, మధ్యప్రదేశ్‌కు చెందిన సిర్సాట్ కంపెనీ వాళ్లు వెయ్యి టన్నుల గుళికలు కావాలని కోరారు. అనంతరం వీరంతా శ్రీరాంపూర్‌లో వెదురు తోటను, గుళికల తయారీ మిషన్ విధానాన్ని పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

