కోర్టుకు చెప్పేదొకటి, చేసేదొకటా?
హిందీ పండిట్ గ్రేడ్-2 ని యామకాల విషయంలో విద్యాశాఖ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్య క్తం చేసింది.
- హిందీ పండిట్ నియామకాల్లో విద్యాశాఖ తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ , నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): హిందీ పండిట్ గ్రేడ్-2 ని యామకాల విషయంలో విద్యాశాఖ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్య క్తం చేసింది. కోర్టు ధికరణ పిటిషన్లో తా ము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. డీఎస్సీ-2002లో తమకంటే తకువ మారులు సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై అభ్యర్థులు సమర్పించిన వినతిపత్రాలను అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని 2022లో హైకోర్టు ఆదేశించింది. అ యినా ఆ ఆదేశాలు అమలు కాకపోవడం తో అభ్యర్థులు నిరుడు కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆన్లైన్లో హాజరయ్యారు. గతంలో కోర్టుకు వినిపించిన వాదనలు, రికార్డుల్లో ఉన్న డీఈవో సి ఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తిరసరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. డీఈవోల సిఫారసులు, ఖా ళీల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. డీఈవోల సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కారణాలను వివరించాలని తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

