Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు.
హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో చౌటుప్పల్‌లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల వాహనాలు నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. అలాగే పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 10 టోల్ బూత్‌లు ఓపెన్ చేశారు. దసరా సందర్భంగా 10 రోజుల్లో జాతీయ రహదారిపై 7 లక్షల వాహనాల రాకపోకలు కొనసాగించాయని అధికారులు తెలిపారు. కాగా, పండుగ నేపథ్యంలో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనివ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపుట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలకు నిమిజ్జనానికి దుర్గామాత విగ్రహాలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీనగర్ నగర్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు భారీగా నిలిచోయాయి. దీంతో గంటలు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
దసరా తర్వాత హైదరాబాద్ బాట పట్టిన వాహనదారులు
చౌటుప్పల్‌లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల నెమ్మదిగా మూవ్ అవుతున్న వాహనాలు
పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 10 టోల్ బూత్‌లు ఓపెన్
దసరా సందర్భంగా 10 రోజుల్లో జాతీయ రహదారిపై 7 లక్షల వాహనాల రాకపోకలు
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

