ఖమ్మంలో సంబురంగా బతుకమ్మ వేడుకలు
ఖమ్మం కమాన్‌బజార్, అక్టోబర్ 13 : ఖమ్మం జిల్లాలో బతుకమ్మ వేడుకలు సంబురంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ(తెలంగాణ భవన్) ఆవరణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలను ఒక్కచోట చేర్చి పాటలు పాడారు.

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, బానోతు చంద్రావతి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీదేవి, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజినీ సాయిచంద్ హాజరై బతుకమ్మలు ఆడారు. ఈ వేడుకలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తకెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?