హరీశ్ రావు ఒత్తిడితో దిగొచ్చిన ప్రభుత్వం.. దేవాదులలో మోటర్లు ఆన్ : వీడియో
రైతులకు సాగునీరు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.
హైదరాబాద్ : రైతులకు సాగునీరు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేవాదుల ప్రాజెక్టులో 10 మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగు నీరు అందజేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల నుండి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసింది. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ఇన్ ఫ్లో–40,200 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో–38,410గా ఉంది. మొత్తం 1790 క్యూసెక్కుల నీటిని అధికారులు ఎత్తిపోస్తున్నారు.
హరీష్ రావు ఒత్తిడితో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం
దేవాదుల ప్రాజెక్టులో 10 మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగు నీరు అందజేయాలని డిమాండ్ చేసిన హరీష్ రావు
రైతుల నుండి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో 5 మోటర్లు నడుస్తున్న దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసిన ప్రభుత్వం
దీంతో సమ్మక్క సాగర్… https://t.co/PnNWiHxwyG pic.twitter.com/4O7tTaqE6I
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

