బీజేపీకి జైకొట్టిన ఉద్యోగులు
లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగు లు బీజేపీకే జై కొట్టారు. రాష్ట్రంలో 2.15 లక్షల పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ఓట్లు పోలయ్యాయి. వీటిని పరిశీలిస్తే.. అత్యధిక స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బీజేపీ అభ్యర్థులకే వేసినట్టుగా అర్థమవుతున్నది.
- అత్యధిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కమలం గుర్తుకే
- జహీరాబాద్‌లో ఓడినా బీజేపీ అభ్యర్థికే అధిక ఓట్లు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగు లు బీజేపీకే జై కొట్టారు. రాష్ట్రంలో 2.15 లక్షల పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ఓట్లు పోలయ్యాయి. వీటిని పరిశీలిస్తే.. అత్యధిక స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బీజేపీ అభ్యర్థులకే వేసినట్టుగా అర్థమవుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థుల కు పోస్టల్ ఓట్లు బాగానే పడినప్పటికీ.. మొత్తం గా చూస్తే గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు అత్యధిక ఓట్లు వేసినట్టు తెలుస్తుంది.
నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థికి 12 వేల ఓట్లు, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థికి 7 వేల ఓట్లు పోలయ్యాయి. జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా, బీజేపీకే ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చా యి. చేవెళ్లలో గెలిచిన బీజేపీకి 11,365, మ ల్కాజిగిరిలో గెలిచిన బీజేపీకి 10,330 ఓట్లు పడ్డాయి. హైదరాబాద్‌లో గెలిచిన ఎంఐఎం అభ్యర్థికి 2,703 ఓట్లు పోల్ అయ్యాయి. అ సెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన ఉద్యోగులు.. ఐదు నెలల్లో తమ అసంతృప్తిని కాంగ్రెస్ ప్రభుత్వంపనై ఓట్ల రూపంలో వ్యక్తంచేశారు. డీఏలు విడుదల చేయకపోవడం, పీఆర్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్‌ను వ్యతిరేకించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

