కోర్టుకు కలెక్టర్, కమిషనర్ హాజరు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ఇతర అంశాలపై తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణాలు వివరించాలన్న గత ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కలెక్టర్ డీ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ బుధవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ఇతర అంశాలపై తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణాలు వివరించాలన్న గత ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కలెక్టర్ డీ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ బుధవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు.
హాజరు మినహాయింపు కోరుతూ రంగారెడ్డి కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు వచ్చే నెల 22న తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

