Home
Telangana
Former Armoor Mla Jeevan Reddy Said That Brs Represents Development While The Congress And Bjp Represent Lust For Power Corruption And Anarchy
పురపోరులో బీఆర్ఎస్దే గెలుపు
బీఆర్ఎస్ది అభివృద్ధి వాదమని, కాంగ్రెస్, బీజేపీలది అధికారమదం, అవినీతి, అరాచకమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున జీవన్‌రెడ్డి బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
- మాజీ ఎమ్మెల్యేలు బిగాల, జీవన్‌రెడ్డి
ఖలీల్‌వాడి/ఆర్మూర్ టౌన్, ఫిబ్రవరి 4: బీఆర్ఎస్ది అభివృద్ధి వాదమని, కాంగ్రెస్, బీజేపీలది అధికారమదం, అవినీతి, అరాచకమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున జీవన్‌రెడ్డి బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని తాము చూపేందుకు సిద్ధమని, కాంగ్రెస్ రెండున్నరేండ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా సవాల్ చేశారు. బుధవారం నిజామాబాద్‌లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను హామీలపై నిలదీయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

