Fire accident | హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో అగ్ని ప్రమాదం
Fire accident | హనుమకొండ(Hanumakonda) నగరంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(Government Maternity Hospital)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. హాస్పిటల్‌లోని స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
వరంగల్ : హనుమకొండ(Hanumakonda) నగరంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(Government Maternity Hospital)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. హాస్పిటల్‌లోని స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

