5,111 అంగన్వాడీ పోస్టుల భర్తీ
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 5,111 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీచేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 5,111 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీచేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
ఆరోగ్యలక్ష్మి పథకం అమలు, చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ, ప్రీ-స్కూల్ నిర్వహణ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఖాళీలు ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీల్లో భర్తీ ప్రక్రియ చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం ఖాళీలను 3 క్యాటగిరీలుగా ప్రభుత్వం గుర్తించింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

