పంటలెండుతున్నయ్.. సరిపడా కరెంటియ్యండి
ఎస్పీడీసీఎల్ సీఎండీని కోరిన విఠ్యాల గ్రామ రైతులు.. కరెంట్ సరిగ్గా వస్తలేదని ఫిర్యాదు.
షాద్‌నగర్, అక్టోబర్ 25 : ‘సార్… ఇంకా 20 రోజులైతే మా పంట చేతికొస్తది. అప్పటివరకు కరెంట్ సరిపడా ఇయ్యండి’ అని రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండ లం విఠ్యాల రైతులు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్‌కు మొరపెట్టుకున్నారు. చేతికి పంట వచ్చే సమయంలో కరెంట్ సరిగ్గా వస్తలేదని వాపోయారు.
ఆదివారం ఫరూక్నగర్ మండలం రాయికల్, రామేశ్వరం, జోగమ్మగూడ, విఠ్యాల గ్రామాల్లో పర్యటించి.. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న కరెంట్ సమస్యలను ఆయనకు వివరించారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

