అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో జరిగింది. వర్తమన్నూర్ గ్రామానికి చెందిన పరచ భీంరావు(59) మూడెకరాల 6 గుంటల్లో పత్తి, సోయా సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.3.50 లక్షల వరకు అప్పు చేశాడు. వానలు లేక పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భీంరావు ఈ నెల ఒకటిన పంట చేనులో పురుగులమందు తాగాడు.
బజార్హత్నూర్, నవంబర్ 5 : అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో జరిగింది. వర్తమన్నూర్ గ్రామానికి చెందిన పరచ భీంరావు(59) మూడెకరాల 6 గుంటల్లో పత్తి, సోయా సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.3.50 లక్షల వరకు అప్పు చేశాడు. వానలు లేక పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భీంరావు ఈ నెల ఒకటిన పంట చేనులో పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

