లాసెట్ ప్రాథమిక కీలో తప్పులు
ఐదేండ్ల ‘లా’ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ కీలో తప్పులు చోటుచేసుకున్నాయి. ప్రాథమిక కీలో ఒక ప్రశ్నకు ఆన్సర్‌ను తప్పుగా ఇచ్చారు. ఓ అభ్యర్థి తనకిచ్చిన ప్రశ్నాపత్రంలో 108 ప్రశ్నకిచ్చిన ఆన్సర్‌ను చూసి బిత్తరపోయారు. ఆయా అభ్యర్థికి ‘ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు’ అన్న ప్రశ్న ఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల ‘లా’ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ కీలో తప్పులు చోటుచేసుకున్నాయి. ప్రాథమిక కీలో ఒక ప్రశ్నకు ఆన్సర్‌ను తప్పుగా ఇచ్చారు. ఓ అభ్యర్థి తనకిచ్చిన ప్రశ్నాపత్రంలో 108 ప్రశ్నకిచ్చిన ఆన్సర్‌ను చూసి బిత్తరపోయారు. ఆయా అభ్యర్థికి ‘ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు’ అన్న ప్రశ్న ఇచ్చారు.
ఈ ప్రశ్నకు ప్రవీణ్‌కుమార్ శ్రీవాస్తవ, అరవిందకుమార్, ఏఎస్ రాజీవ్, ప్రవీణ్‌సూద్ అన్న ఆప్షన్లు ఇచ్చారు. సదరు అభ్యర్థి ఈ ప్రశ్నకు ప్రవీణ్‌కుమార్ శ్రీవాస్తవ అన్న ఆప్షన్ ఇచ్చారు. లాసెట్ అధికారులు ప్రాథమిక కీలో ఏఎస్ రాజీవ్ సరైన సమాధానంగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం సీవీసీగా ప్రవీణ్‌కుమార్ శ్రీవాస్తవ 2022 డిసెంబర్ నుంచి కొనసాగుతున్నారు. దీనిని సవరించి సరైన సమాధానమిచ్చిన వారికి మార్కులు కలపాలని అభ్యర్థులు కోరుతున్నారు. లాసెట్ ప్రాథమిక కీపై అభ్యంతరాల గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

