అసెంబ్లీ సమావేశాలు 18 రోజులు నిర్వహించాలి
అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నాలుగైదు రోజులు నిర్వహించి ముగించే ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
- బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నాలుగైదు రోజులు నిర్వహించి ముగించే ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీఏసీ సమావేశం తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలు కనీసం 18 రోజులైనా నిర్వహించాలని బీఏసీలో డిమాండ్ చేశామని తెలిపారు. ప్రజా సమస్యలు మొత్తం 18 అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని కోరినట్టు చెప్పారు. వ్యవసాయరంగం, సాగునీరు, ఉద్యోగాలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళలకు ఇచ్చిన హామీలు, విద్యారంగం, పంచాయతీరాజ్, సంక్షేమం వంటి అంశాలపై చర్చ జరగాల్సి ఉన్నదని తెలిపారు. కేంద్ర బడ్జెట్ దేశ శ్రేయస్సును కోరేదిగా ఉన్నదని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

