ఎన్బీఈ సభ్యుడిగా డాక్టర్ రాకేశ్ శర్మ

హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన వైద్యారోగ్య నిపుణుడు డాక్టర్ రాకేశ్ శర్మను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్బీఈ కొత్త బోర్డును ఏర్పాటుచేస్తూ బుధవారం గెజిట్ విడుదలచేసింది. బోర్డుకు అధ్యక్షుడిగా డాక్టర్ అభిజిత్ సేత్, సభ్యుల్లో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఉన్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ దవాఖానల్లో సేవలందించిన రాకేశ్ శర్మ.. గతంలో ఎన్బీఈ అధ్యక్షుడికి ఓఎస్డీగా పనిచేశారు. అప్పుడే ఎన్‌బీఈలో పలు కీలక మార్పులకు కృషిచేశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభు త్వం ఈ ఏడాది సర్ధార్ వల్లభాయి పటేల్ అవార్డుతో సత్కరించింది. ఈ అవకాశం లభించడం గర్వంగా ఉన్నదని డాక్టర్ రాకేశ్‌శర్మ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Dr Rakesh Sharma
- NBE
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

