Home
Telangana
Dont Let The Management Of Plants Go To Private Companies Employees Protest Continues At Palvancha Ktps
ప్లాంట్ల నిర్వహణ ప్రైవేట్‌కు వద్దే వద్దు.. పాల్వంచ కేటీపీఎస్‌లో కొనసాగిన ఉద్యోగుల నిరసన
జెన్కో పరిధిలోని నల్లగొండ జిల్లా వైటీపీఎస్‌లో గల యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాక్ (టీఈఈ జాక్) ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
కరీంనగర్ ముకరంపుర/పాల్వంచ, జూన్ 23 : జెన్కో పరిధిలోని నల్లగొండ జిల్లా వైటీపీఎస్‌లో గల యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాక్ (టీఈఈ జాక్) ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ 5, 6 దశల సీఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్లాంట్లను ప్రైవేట్‌పరం చేసే యత్నాలపై జేఏసీ నాయకులు, ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు కరీంనగర్ సరిల్ కార్యాలయంలో నిరసన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

