ఉత్తమ్ రాజీనామా చేయాలి
ఖమ్మం జిల్లాకు నీ ళ్లిచ్చి సూర్యాపేట సొంత జిల్లా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల య్య యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం శివారులోని సాగర్ ఎడమ కాలువను రైతులతో కలిసి సందర్శించారు. పంటలకు సాగు నీటిని అందించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఎండిపోయిన సాగర్ ఎడమ కాలువలోకి దిగి ధర్నా చేశారు.
- సూర్యాపేట జిల్లా రైతులు, ప్రజల నీటి సమస్యలు ఏమాత్రం పట్టవా?
- మాజీ ఎమ్మెల్యే బొల్లం డిమాండ్
మునగాల, ఆగస్టు 26 : ఖమ్మం జిల్లాకు నీ ళ్లిచ్చి సూర్యాపేట సొంత జిల్లా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల య్య యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం శివారులోని సాగర్ ఎడమ కాలువను రైతులతో కలిసి సందర్శించారు. పంటలకు సాగు నీటిని అందించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఎండిపోయిన సాగర్ ఎడమ కాలువలోకి దిగి ధర్నా చేశారు.
ఈ సందర్భంగా మల్లయ్య యాద వ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఆం ధ్రపాలకులకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులకు వచ్చి నీటిని ఆంధ్రాకు తరలిపోతున్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని మండిమడ్డారు. ఆంధ్రా సీఎంకు ఊడిగం చేసేందుకు ముఖ్యమంత్రివి అయ్యావా? అని రేవంత్‌రెడ్డిపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరినప్పటికీ కేసీఆర్ రైతులకు నీళ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే రేవంత్‌రెడ్డికి సరిపోతుందని, ఇక రైతుల సమస్యలు ఎలా పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

