హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో భా గంగా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు ప్రత్యేక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను నియమించారు. మొత్తం 119 నియోజకవర్గాలకు కలిపి 357 బృందాలను ఏర్పాటు చేశారు.
వీటితోపాటు 357 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.