dindi: బ్యాక్ వాటర్‌తో జలకళ

చందంపేట: డిండి ప్రాజెక్టు నిండి అలుగు పోస్తుండటంతో డిండి వాగులో నీరు చేరి కొత్త జలకళను సంతరించుకుంది. మండలంలోని దేవరచర్ల, ఉస్మాన్ కుంట, చాపలగేటు, ఎలమలమంద గ్రామాలు డిండి వాగు సమీపంలో ఉండటంతో డిండి వాగు నుంచి రాకపోకలు నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి డిండి వాగులో నీరు చేరడంతో డిండి వాగు నిండి జలకళలాడుతుంది.
దీంతో ఆయా గ్రామాల సమీపంలోని రైతులు పంటలకు సైతం ఈ నీటిని వినియోగించుకుంటున్నారు. అదే విధంగా మహ బూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు సంబంధించిన గ్రామాలు నల్లగొండ జిల్లా సరిహద్దులో ఉండటంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

