Hyderabad | ఒమిక్రాన్ వ్యాప్తి.. టోలిచౌకీలో కరోనా ఆంక్షలు
Hyderabad | కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా టోలిచౌకీ ఏరియాలో

హైదరాబాద్ : కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా టోలిచౌకీ ఏరియాలో ఉంటున్నారు. సోమాలియాకు చెందిన 23 ఏండ్ల యువకుడు టోలిచౌకీలోని పారామౌంట్ హిల్స్ కాలనీలో అద్దె గదిలో ఉంటున్నాడు. వీరి కుటుంబ సభ్యులతో పాటు పారామౌంట్ హిల్స్, ఐఏఎస్ కాలనీలో 150 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ముందు జాగ్రత్తగా పారామౌంట్ కాలనీలో వైద్యులు, పోలీసులు కరోనా ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ కేసు నమోదుతో 25 ఇండ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్‌ను ఏర్పాటు చేశారు.

ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఒమిక్రాన్ వల్ల ప్రాణభయం లేనప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. వంద శాతం వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి, పలు సూచనలు చేస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

