స్టాఫ్‌నర్సు పోస్టులకు 14 నుంచి కౌన్సెలింగ్

హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థల్లో స్టాఫ్‌నర్సు పోస్టులకు ఈ నెల 14 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మెరిట్ ప్రకారం ఆప్షన్లను ఎంచుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. జోన్-5 అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి 15 వరకు.. జోన్-6 అభ్యర్థులకు 16 నుంచి 21 వరకు కౌన్సెలింగ్, ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ క్యాంపస్‌లో జరుగుతుందని, ఎంపికైన అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://health.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస్‌రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

