CM Meeting | వెలవెలబోయిన సీఎం రేవంత్ బహిరంగ సభ.. కుర్చీలన్నీ ఖాళీ
CM Meeting | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది .
మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్( Utter Flop ) అయ్యింది . ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించిన కాంగ్రెస్ శ్రేణులు జన సమీకరణలో విఫలమయ్యారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్( Midjil ) లో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనాలు రాక ఆ ప్రాంతమంతా బోసిపోయింది. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.

రేవంత్‌రెడ్డి జడ్పీటీసీగా రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన మిడ్జిల్‌లో సభను ఎంతో అట్టహసంగా నిర్వహించాలని భావించినప్పటికీ సభ తుస్సు మంది. బందోబస్తుకు వచ్చిన పోలీసులు, అధికారులే సభలో ఎక్కువ సంఖ్యలో కనిపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

