ప్రగతిభవన్‌లో విజయదశమి పూజలు
విజయ దశమి పర్వదినం సం దర్భంగా ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): విజయ దశమి పర్వదినం సం దర్భంగా ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్లపోచమ్మ ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. అనంతరం జమ్మి వృక్షా న్ని వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్దంగా పూజించారు. పవిత్ర జమ్మి ఆకులను అకడ హాజరైన వారందరికీ పంచిన సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు అం దించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతిభవన్‌లో ఆయుధపూజ నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, సీఎంవో అధికారులు, ప్రగతిభవన్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

