బాలికకు బాలల హక్కుల కమిషన్ పరామర్శ
నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన పోక్సో కేసు బాధిత బాలికను రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందన గౌడ్, బండి అపర్ణ, మరిపల్లి చందన గురువారం పరామర్శించారు.
- నిరంతర వైద్యసేవలు అందించాలని ఆదేశం
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన పోక్సో కేసు బాధిత బాలికను రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందన గౌడ్, బండి అపర్ణ, మరిపల్లి చందన గురువారం పరామర్శించారు. వైద్యులను అడిగి బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన వైద్యసేవలన్నీ నిరంతరంగా అందించాలని డాక్టర్లను ఆదేశించారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ కమిషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సభ్యులు హామీ ఇచ్చారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్న నేపథ్యంలో అవసరమైన సహాయం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాలికకు కౌన్సెలింగ్, పునరావాసం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

