Buddhavanam | అద్భుత శిల్పకళా నిలయం బుద్ధవనం
Buddhavanam | నాగార్జనసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన, బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్, బుద్ధవనం ఒక అద్భుత శిల్పకళానిలయమని, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐడీసీ) మేనేజింగ్ డెరైక్టర్, వైస్ చైర్మన్, నరసింహారెడ్డి అన్నారు.
నందికొండ, జూలై 6: నాగార్జనసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన, బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్, బుద్ధవనం ఒక అద్భుత శిల్పకళానిలయమని, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐడీసీ) మేనేజింగ్ డెరైక్టర్, వైస్ చైర్మన్, నరసింహారెడ్డి అన్నారు. టీఎస్ఐఐడీసీ, అధికారుల సమావేశాల సందర్భంగా నాగార్జునసాగర్ వచ్చిన ఆయన గురువారం టీఎస్ఐఐడీసీ, సీఈవో, మధుసూదన్‌తో కలిసి బుద్ధవనాన్ని సందర్శించారు.
బుద్దవనం ప్రత్యేకాధికారి, మల్లేపల్లి లక్ష్మయ్య బుద్ధవనం లోని వివిధ పర్యాటక ఆకర్షణలు, వాటి ప్రత్యేకతలను వివరించారు. బుద్ధవనంలో కృష్ణాతీరం వద్ద గల వ్యూపాయింట్ ను సందర్శించి.. ప్రకృతి ప్రేమికుల కోసం వ్యూపాయింట్ ను అభివృద్ధి చేయ వచ్చన్నారు.
బుద్ధవనంలోని ప్రధాన ఆకర్షణ అయిన మహా స్థూపం చుట్టూ అలంకరించిన శిల్పఫలకాల్లోని బుద్ధుని జీవితం, జాతక కథలు, బౌద్ధ సాంసృతిక అంశాలను బుద్ధవనం, బుద్దిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డా. ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు, కె.మధుసుదన్ రెడ్డి, డి.అర్. శ్యాంసుందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

