Home
Telangana
Brsv Hails Governments Decision To Bring Polytechnic Students Under Education Department
జీవో 157 విద్యార్థుల విజయం: గెల్లు
జీవో నంబర్ 97ను సవరిస్తూ జీవో నంబర్ 157 ఇచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులు విద్యాశాఖ పరిధిలో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, పాలిటెక్నిక్ విద్యార్థుల విజయంగా భావిస్తున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జీవో నంబర్ 97ను సవరిస్తూ జీవో నంబర్ 157 ఇచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులు విద్యాశాఖ పరిధిలో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, పాలిటెక్నిక్ విద్యార్థుల విజయంగా భావిస్తున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ తెలిపారు.జీవో నంబర్ 97ను తీసుకొచ్చి ఐదు నెలలు మానసికంగా ఇబ్బందులు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందని శనివారం ఒక ప్రకటనలో ఆయన ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

