Mulugu Court | ములుగు కోర్టుకు బాంబు బెదిరింపు
Mulugu Court | తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ములుగు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది

ఆగంతకుల నుంచి మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణం మొత్తం తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తు్న్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?