రేవంత్ పర్యటన రద్దుకు బీజేపీ కుట్ర
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు ఆరోపించారు.
- 25న పాలమూరు ఓబీసీ మహాసభ
- ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘వికసిత్ భారత్’లో తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనే ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నట్టు అర్థం అవుతుందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

