Home
Telangana
Balka Suman And Brs Leaders Pay Tributes To Valmiki Maharshi On Birth Anniversary At Telangana Bhavan
ఆదర్శమూర్తి వాల్మీకి మహర్షి : బాల్కసుమన్
ఆదర్శమూర్తి వాల్మీకి మహర్షి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ బాల్క సుమన్ కొనియాడారు. సోమవారం తెలంగాణభవన్‌లో వాల్మీకి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, పార్టీ నేతలు కురువ విజయ్‌కుమార్, కిశోర్‌గౌడ్, మంచర్ల శ్రీనివాస్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆదర్శమూర్తి వాల్మీకి మహర్షి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ బాల్క సుమన్ కొనియాడారు. సోమవారం తెలంగాణభవన్‌లో వాల్మీకి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, పార్టీ నేతలు కురువ విజయ్‌కుమార్, కిశోర్‌గౌడ్, మంచర్ల శ్రీనివాస్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి, బోయవాడిగా జీవితం గడిపి, ఆ తదనంతరం మహర్షిగా మారి ఆదికావ్యం రామాయణం అమరగ్రంథాన్ని రచించి మహనీయుడని కీర్తించారు. సమస్త మానవవాళికి ధర్మమార్గాన్ని చూపిన గొప్పవ్యక్తి అని ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

