మరో రాజకీయ అరెస్ట్
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మరో రాజకీయ కక్షపూరిత చర్య. కవిత బలమైన మహిళా నాయకురాలు. ఆమె అరెస్ట్‌పై ఆమెతో కలిసి పోరాడతా. బీజేపీ వ్యతిరేక స్వరాలను బెదిరించి లొంగదీసుకోవడంలో భాగమే ఈ అరెస్టులు.
- శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మరో రాజకీయ కక్షపూరిత చర్య. కవిత బలమైన మహిళా నాయకురాలు. ఆమె అరెస్ట్‌పై ఆమెతో కలిసి పోరాడతా. బీజేపీ వ్యతిరేక స్వరాలను బెదిరించి లొంగదీసుకోవడంలో భాగమే ఈ అరెస్టులు. ఈ ఘటన దురదృష్టకరం. బీజేపీ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. ఎంత అణిచివేయడానికి ప్రయత్నించినా ఆపేది లేదు.
– ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

