కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని కరెన్సీపై అంబేదర్ ఫోటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెరిపోతుల పరశురామ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
- 29న చలో ఢిల్లీ: సీఏపీఎస్ఎస్ అధ్యక్షుడు పరశురాం
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని కరెన్సీపై అంబేదర్ ఫోటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెరిపోతుల పరశురామ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముంబైలో బుధవారం చలో ఢిల్లీ పోస్టర్‌ను అంబేదర్ రెండో మనుమడు భీమ్రావు యశ్వంత్ అంబేదర్తో కలిసి ఆవిషరించారు. కార్యక్రమంలో సంజీవ, శంకర్ , చాంద్, శ్యాం దావన్, రోహన్, రాజు, బాబు, శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

