అంతర్జాతీయ పారిశ్రామిక ఇంజినీర్స్ సదస్సుకు అల్లూరి
అమెరికాలోని సీటెల్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజినీర్స్ వార్షిక సదస్సులో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అల్లూరి వీ వీ ప్రసాదరాజు పాల్గొననున్నారు.
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని సీటెల్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజినీర్స్ వార్షిక సదస్సులో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అల్లూరి వీ వీ ప్రసాదరాజు పాల్గొననున్నారు. ప్రసాదరాజు ప్యానల్ సభ్యుడిగా వ్యవహరిస్తారు. సదస్సు కౌన్సెల్ చైర్మన్ డేవిడ్ పొయిరియర్ నుంచి ప్రసాదరాజుకు ఆ హ్వానం అందింది. సదస్సులో 83 దేశాలనుంచి 385 మంది ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ మేధావులు సమర్పించే పత్రాలపై చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థకు ఉపాధ్యక్షుడైన అల్లూరి 45 ఏండ్లుగా పారిశ్రామిక ఇంజినీరింగ్ అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్లో అనుభవం గడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

