HomeTelanganaAgriculture Minister Niranjan Reddy To Attend Farm Progress Show In Us
27 నుంచి నిరంజన్‌రెడ్డి అమెరికా పర్యటన
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వ్యవసాయ శాఖ అధికారుల బృందం ఈ నెల 27 నుంచి అమెరికాలో పర్యటించనున్నది.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వ్యవసాయ శాఖ అధికారుల బృందం ఈ నెల 27 నుంచి అమెరికాలో పర్యటించనున్నది.
సెప్టెంబర్ 3 వరకు జరిగే ఈ పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.