HomeTelanganaAbolition Of Posts Of Corporation Chairman
కార్పొరేషన్ చైర్మన్ల పదవులు రద్దు
రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.