జూరాలకు 27 వేల క్యూసెక్కుల వరద
జూరాలకు నారాయణపూర్ డ్యామ్ నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం 27 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 1,758 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది.
గద్వాల, జూలై 27 : జూరాలకు నారాయణపూర్ డ్యామ్ నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం 27 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 1,758 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా 317.870 మీటర్లు నిల్వ ఉన్నాయి.
ఇంకా చదవల్సిన వార్తలు
జూరాలలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : కర్ణాటక నుంచి కృష్ణానదికి వరదల నేపథ్యంలో టీజీ జెన్కో అప్రమత్తమయ్యింది. ఎగువ జూరాల, దిగువ జూరాలలో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించింది. ఎగువన 39 మెగావాట్ల సామర్థ్యం గల మూడు ప్లాంట్లు, దిగువన 40 మెగావాట్ల సామర్థ్యం గల మూడు ప్లాంట్లల్లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నట్టు, కొద్ది రోజులు విద్యుత్తు ఉత్పత్తి చేపట్టే అవకాశమున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Flood
- Jurala
- Narayanpur Dam
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

