250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళం

సీఎం కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఎన్ఆర్ఐ-పువ్వాడ ఫౌండేషన్ అందజేత
ఖమ్మం దవాఖానలో పేదల చికిత్సకు వినియోగం
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం సంయుక్తంగా రూ.2.5 కోట్ల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రాష్ట్ర ప్రభత్వానికి అందించాయి. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వాటిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందజేశారు. వీటిని అమెరికా నుంచి తెప్పించినట్టు, ఖమ్మం జిల్లా ప్రభుత్వ దవాఖానలో పేదలకోసం వినియోగించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కాన్సంట్రేటర్ల దిగుమతికి సునీల్ చావలి సహకరించినట్టు వెల్లడించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్‌అలీ, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

