14 నుంచి వర్షాలు
ఉత్తర అండమాన్ సముద్రంలో అక్టోబర్ 11న ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. 13 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా వైపు వస్తున్నదని పేర్కొన్నది.
దీని ప్రభావంతో ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

