కంటి వెలుగు డే 10.. మసకలు పోయినయ్..
నేను ఎవుసం పనులకు పోత. ఇంతకు మునుపు మసక మసక.. మబ్బులు మబ్బులు కనిపించేవి.. ఏ పని చేయాలన్నా కట్టమయ్యేది. యాడ కిందపడుతనోనని భయమేసేది.
నేను ఎవుసం పనులకు పోత. ఇంతకు మునుపు మసక మసక.. మబ్బులు మబ్బులు కనిపించేవి.. ఏ పని చేయాలన్నా కట్టమయ్యేది. యాడ కిందపడుతనోనని భయమేసేది. దవాఖాన్లకు పోదామంటే పైసలు లేకపాయె.. మాలాంటోళ్ల కోసం కేసీఆర్ సారు కంటి డాక్టర్లను ఊళ్లెకే పంపిస్తున్నరని తెలిసింది. ఈ రోజు డాక్టర్ నా కండ్లను పరీక్షించున్రు. మందులు, అద్దాలు ఇచ్చిన్రు.. అవి పెట్టుకున్నంక మసకలు పోయినయ్..
– మంద లక్ష్మి, కూలీ, గుమ్లాపూర్, జగిత్యాల జిల్లా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- day 10
- glasses
- Kanti Velugu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?


