పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్..

హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని పవర్‌గ్రిడ్ కార్యాలయాల్లో జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. దీనిలో భాగంగానే గురువారం సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది. ఉద్యోగులతో పాటు కుటుంబసభ్యులు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
హైదరాబాద్ సబ్ స్టేషన్లో పనిచేసిన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, కాంటాక్ట్ లేబర్, సెక్యూర్టీ సిబ్బంది, డ్రైవర్లు, క్యాంటీన్ కార్మికులకు టీకాలు వేశారు. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ క్యాంపు జరిగింది.
సుమారు 154 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని ఉద్యోగులకు పవర్‌గ్రిడ్ టీకాలు వేయించింది. కోవిడ్19 నియంత్రణలో భాగంగా వారందరికీ ఎన్95 మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

