DGP MahenderReddy | పోలీస్ వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత: డీజీపీ
కాచిగూడ పోలీస్‌స్టేషన్ (Kachiguda PS) నూతన భవనాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు.

కాచిగూడ పోలీస్‌స్టేషన్ (Kachiguda PS) నూతన భవనాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి (DGP MahenderReddy) మాట్లాడుతూ..కాచిగూడ పోలీస్ స్టేషన్ నూతన భవనం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. పోలీస్ వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ (CMKCR) ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6.5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

