ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ పద్ధతులను అనుసరిస్తూ ఇబ్బడి ముబ్బడిగా కోట్ట రూపాయలు ఖర్చు చేసి గెలిచి న ఎంపీ, ఎమ్మెల్యేల జీతభత్యాలు భారీగా పెం పునకు మాత్రం చట్టసభలలో ప్రత్యేక చర్చ అధి
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న బదిలీ కార్మికుల విషయంలో గత కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ సమయంలో 65 మంది పని చేస్తున్నట్టు గుర్తించారు.