Weed killer | ఎల్లారెడ్డిపేట్ గ్రామం వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లూఫోసినేట్-అమ్మోనియం పారాక్వాట్తో పోలిస్తే తక్కువ విషపూరితమైనదన్నారు.
Weed killer | వరి పంటలో కలుపు మందులు వినియోగించే సమయంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు తొగుట వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున. పొలంలో నీటి మట్టం 2–3 సెంటీమీటర్లు మించకూడదు. కలుపు మందు వాడిన తర్వాత 48 న