తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన TGCET–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్�
ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వెంపటి ప్రాథమిక పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికైనట్లు పా�