తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్‌తో ప్రమాణం చేయించారు. సీఎంగా �
Tamil Nadu CM Vijay | టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) గా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ (Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Viswanath Arlekar).. విజయ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. చెన్నైలోని �